సంచిక 8
1801 Varsity Drive
Raleigh, NC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701
pm_qos) వ్యవస్థ కొరకు తోడ్పాటు జతచేయబడెను. ప్రస్తుతం తోడ్పాటు నీయబడుచున్న pm_qos పారామితులు: cpu_dma_latency, network_latency, network_throughput నందు వొక దాని కొరకు డ్రైవర్లు, సబ్‌సిస్టమ్స్ మరియు యూజర్ స్పేస్ అనువర్తనముల చేత పనితనపు అంచనాలను నమోదుచేయుటకు pm_qos యింటర్ఫేస్ కెర్నల్ మరియు యూజర్ మోడ్ యింటర్ఫేస్ అందించును. మరింత సమాచారం కొరకు, /usr/share/doc/kernel-doc-<VERSION>/Documentation/power/pm_qos_interface.txt చూడండి.
configure-pe RTAS కాల్configure-pe RTAS (రన్‌టైమ్ అబ్స్ట్రాక్షన్ సేవల) కాల్ కొరకు తోడ్పాటు జతచేయబడెను.
/proc/sysvipc/shm ఫైలు (యిది వినియోగంలో వున్న భాగస్వామ్య మెమొరీ జాబితాను అందించును) యిప్పుడు RSS (రెసిడెంట్ సెట్ సైజ్—మెమొరీ నందు వుండు ప్రోసెస్ యొక్క భాగము) మరియు swap పరిమాణం సమాచారం కలిగివుండును.
CONFIG_SERIAL_8250_NR_UARTS పారామితి నిర్వచించును. Red Hat Enterprise Linux 5.8 నందు, 32 (మరియు 64 వరకు) కన్సోల్ అనుసంధానాల కన్నా యెక్కువ వున్న సిస్టమ్స్ కొరకు CONFIG_SERIAL_8250_NR_UARTS పారామితి యొక్క విలువ 64 కు పెంచబడెను.
/etc/kdump.conf నందు blacklist ఐచ్చికంblacklist ఐచ్చికం యిప్పుడు Kdump ఆకృతీకరణ కొరకు అందుబాటులో వుంటుంది. ఈ ఐచ్చికం మాడ్యూళ్ళను initramfs నందు లోడవుటనుండి ఆపును. మరింత సమాచారం కొరకు, kdump.conf(5) మాన్యువల్ పేజీ చూడండి.
initrd నందు fnic మరియు iscsi తోడ్పాటుfnic మరియు iscsi డ్రైవర్ల తోడ్పాటు Kdump యొక్క ప్రాధమిక RAM డిస్కు నందు జతచేయబడెను (initrd).
/etc/kdump.conf ఫైలు నందు తెలుపవలెనని గమనించండి.
ipr driver for IBM Power Linux RAID SCSI HBAs has been updated to enable SAS VRAID functions and add definitions for new adapters.
megaraid డ్రైవర్ వర్షన్ 5.40 కు నవీకరించబడెను, డీగ్రేడెడ్ RAID 1 తో పనిచేయుటకు FastPath I/O కొరకు పరిష్కారాన్ని అందించును.
qla2xxx 4G మరియు 8G డ్రైవర్ ఫర్మువేర్ వర్షన్ 5.06.01 కు నవీకరించబడెను.
qla2xxx డ్రైవర్ వర్షన్ 8.03.07.09.05.08-k కు నవీకరించబడెను, వైఫల్యం సంభవించినప్పుడు డంప్‌ను (మినీడంప్ను) కాప్చర్ చేయుటకు ISP82xx కొరకు తోడ్పాటును అందించును.
qla4xxx డ్రైవర్ వర్షన్ 5.02.04.00.05.08-d0 కు నవీకరించబడెను.
lpfc డ్రైవర్ వర్షన్ 8.2.0.108.1p కు నవీకరించబడెను.
cciss డ్రైవర్ అనునది సరికొత్త వర్షన్‌కు నవీకరించబడెను, CCISS సింపుల్ మోడ్ కొరకు తోడ్పాటును అందించుటకు కమాండ్ లైన్ స్విచ్ అందించును.
pci_disable పరికరం ఐచ్చికం మరియు షట్‌డౌన్ రొటీన్‌కు తోడ్పాటు నిచ్చుటకు ServerEngines BladeEngine 2 Open iSCSI పరికరముల కొరకు be2iscsi డ్రవైర్ నవీకరించబడెను.
bnx2i డ్రైవర్ 2.7.0.3 వర్షన్‌కు నవీకరించబడెను.
bfa ఫర్మువేర్ వర్షన్ 3.0.2.2 కు నవీకరించబడెను.
bfa డ్రైవర్ నవీకరించబడెను:
mpt2sas డ్రైవర్ వర్షన్ 09.100.00.00 కు నవీకరించబడెను, అది వినియోగదారి ప్రత్యేక బ్రాండింగ్ కొరకు తోడ్పాటును జతచేయును.
mptsas డ్రైవర్ వర్షన్ 3.04.20rhకు నవీకరించబడెను.
isci డ్రైవర్ నవీకరించబడెను.
uIP డ్రైవర్ వర్షన్ 0.7.0.12కు నవీకరించబడెను.
megaraid_sas డ్రైవర్ అనునది వర్షన్ 5.40-rh1 కు నవీకరించబడెను.
bnx2x డ్రైవర్ ఫర్మువేర్ వర్షన్ 7.0.23 కు నవీకరించబడెను, యిది కొత్త Broadcom 578xx చిప్సునకు తోడ్పాటు అందించును.
bnx2x డ్రైవర్ వర్షన్ 1.70.x కు నవీకరించబడెను.
bnx2i డ్రైవర్ వర్షన్ 2.7.0.3+ కు నవీకరించబడెను.
bnx2 డ్రైవర్ వర్షన్ 2.1.11 కు నవీకరించబడెను.
cnic డ్రైవర్ వర్షన్ 2.5.3+ కు నవీకరించబడెను.
cxgb3 డ్రైవర్ అనునది సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
cxgb4 డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
iw_cxgb4 డ్రైవర్ సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
netxen_nic డ్రైవర్ వర్షన్ 4.0.77 కు నవీకరించబడెను, అది VLAN RX HW ఏగ్జలరేషన్ కొరకు తోడ్పాటును జతచేయును.
tg3 డ్రైవర్ అనునది Broadcom Tigon3 ఈథర్నెట్ పరికరాల కొరకు 3.119 వర్షన్‌కు నవీకరించబడెను.
ixgbe డ్రైవర్ అనునది Intel 10 Gigabit PCI ఎక్సుప్రెస్ నెట్వర్కు పరికరాల కొరకు అప్‌స్ట్రీమ్ వర్షన్ 3.4.8-k కు నవీకరించబడెను.
ixgbevf డ్రైవర్ అప్‌స్ట్రీమ్ వర్షన్ 2.1.0-k కు నవీకరించబడెను.
igbvf డ్రైవర్ అనునది సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
igb డ్రైవర్ అనునది Intel గిగాబిట్ ఈథర్నెట్ యెడాప్టర్స్ కొరకు సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను, యిది యెన్ట్రోపి తోడ్పాటును జతచేయును.
e1000e డ్రైవర్ అనునది Intel 82563/6/7, 82571/2/3/4/7/8/9, మరియు 82583 PCI-E కంట్రోలర్స్ ఫ్యామిలీ కొరకు 1.4.4 వర్షన్‌కు నవీకరించబడెను.
e1000 డ్రైవర్ అనునది Intel PRO/1000 PCI మరియు PCI-X యెడాప్టర్స్ ఫ్యామిలీ కొరకు సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
bna డ్రైవర్ వర్షన్ 3.0.2.2 కు నవీకరించబడెను, అది Brocade 1860 AnyIO ఫాబ్రిక్ యెడాప్టర్ కొరకు తోడ్పాటును అందించును.
qlge డ్రైవర్ అనునది వర్షన్ 1.00.00.29 కు నవీకరించబడెను.
qlcnic డ్రైవర్ అనునది HP NC-Series QLogic 10 Gigabit సర్వర్ యెడాప్టర్స్ కొరకు వర్షన్ 5.0.18 కు నవీకరించబడెను.
be2net డ్రైవర్ అనునది ServerEngines BladeEngine2 10Gbps నెట్వర్క్ పరికరాల కొరకు సరికొత్త అప్‌స్ట్రీమ్ వర్షన్‌కు నవీకరించబడెను.
enic డ్రైవర్ అనునది Cisco 10G ఈథర్నెట్ పరికరాల కొరకు వర్షన్ 2.1.1.24 కు నవీకరించబడెను.
NBD_SET_TIMEOUT) ను I/O ఆపరేషన్స్ కొరకు జతచేయుటకు nbd డ్రైవర్ నవీకరించబడెను.
i810 గ్రాఫిక్స్ డ్రైవర్ (xorg-x11-drv-i810 ప్యాకేజీ ద్వారా అందించబడిన) నవీకరించబడెను.
mga వీడియో కార్డ్ డ్రైవర్ నవీకరించబడెను.
--nosync ఐచ్చికం--nosync ఐచ్చికం చేర్చును. --nosync ఐచ్చికం తెలిపినప్పుడు, పొడిగింత తరువాత క్లస్టర్డ్ మిర్రర్డ్ లాజికల్ వాల్యూమ్ విస్తరింపచేయుట వాల్యూమ్ సింక్రొనైజ్ అగుటకు కారణంకాదు, ఖాళీ డాటా యొక్క రిసోర్స్ యింటెన్సివ్ సింక్రొనైజేషన్‌ను వదిలివేయును.
-r/--resizefs ఐచ్చికంతో lvextend ఆదేశంను యెగ్జిక్యూట్ చేసిన తరువాత, ext4 ఫైల్ సిస్టమ్ స్వయంచాలకంగా పునః-పరిమాణం చెందును. resize2fs తో మానవీయంగా పునః-పరిమాణం చేయుట యికపై అవసరం లేదు.
/etc/lvm/lvm.conf నందు multipath_component_detection ఐచ్చికం వుపయోగించుట ద్వారా యీ ప్రవర్తనను ఆపి చేయవచ్చు.
/etc/sssd/sssd.conf ఫైలు నందు SSSD అనునది కింది కొత్త ఆకృతీకరణ ఐచ్చికాలకు తోడ్పాటునిచ్చును:
override_homedir
allowed_shells
vetoed_shells
shell_fallback
override_gid
/etc/pki/tls/certs/ca-bundle.crt ఫైలు నందు (యిది నమ్మదగిన root CA ధృవీకరణపత్రాలను కలిగివుండును) కలిగివుండును.
httpd కొరకు connectiontimeout పారామితిhttpd సేవ కొత్త connectiontimout పారామితిని కలిగివుండును. ఈ పారామితిని తెలుపుటచే, అపాచీ ద్వారా లోడ్ బాలెన్సింగ్ను వుపయోగించునప్పుడు క్లైంట్నకు యిచ్చే గడువుముగింపు దోషాల సంఖ్య బాగా తగ్గించబడెను.
reload ఐచ్చికంiptables సేవలు యిప్పుడు reload ఐచ్చికం చేర్చును అవి iptables నియమాలను యే మాడ్యూళ్ళను అన్లోడింగ్/రీలోడింగ్ చేయకుండా మరియు యిప్పటికే-వున్న అనుసంధానాలను కోల్పోకుండా తాజా(రీఫ్రెష్) పరచును.
httpd సేవ పునఃప్రారంభమగునుhttpd సేవ స్వయంచాలకంగా పునఃప్రారంభమగును.
ssl_request_cert ఐచ్చికంssl_request_cert ఐచ్చికం చేర్చును అది క్లైట్ ధృవీకరణపత్రం పరిశీలనలను అచేతనపరచుటకు అనుమతించును. ఒకవేళ చేతనమైతే, vsftpd వొక ధృవీకరణపత్రంను లోనికివచ్చు SSL అనుసంధానములపై అభ్యర్థించును (అయితే తప్పనిసరికాదు). ఈ ఐచ్చికము కొరకు అప్రమేయ అమరిక (/etc/vsftpd/vsftpd.conf ఫైలు నందు) Yes.
| పునఃపరిశీలన చరిత్ర | |||
|---|---|---|---|
| పునఃపరిశీలన 1-0 | Thu Feb 16 2011 | ||
| |||